శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

సాంస్కృతికం

ఘనంగా 'ఓ తల్లి తీర్పు' కథా సంపుటి ఆవిష్కరణ

ఘనంగా "ఓ తల్లి తీర్పు" కథా సంపుటి ఆవిష్కరణ . హైదరాబాద్, ప్రగతి కల్చరల్ అసోసియేషన్, అక్షర కుసుమాలు ఆధ్వర్యంలో శ్రీమతి తాడి మేటి శ్రీ దేవి రచించిన ఓ తల్లి తీర్పు కథా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ సినీ గ

Staff Reporter5 October 2026, 3:20 AM44 చూసులుtrinetnews.com
ఘనంగా 'ఓ తల్లి తీర్పు' కథా సంపుటి ఆవిష్కరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఘనంగా "ఓ తల్లి తీర్పు" కథా సంపుటి ఆవిష్కరణ .

హైదరాబాద్, ప్రగతి కల్చరల్ అసోసియేషన్, అక్షర కుసుమాలు ఆధ్వర్యంలో శ్రీమతి తాడి మేటి శ్రీ దేవి రచించిన ఓ తల్లి తీర్పు కథా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ సినీ గీత రచయిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణ నంది, ఉగాది పురస్కారాల గ్రహీత శ్రీ సాదనాల వేంకట స్వామి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభ ప్రగతి నగర్ సుందరయ్య భవన్ లో ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సంపుటిని తాడిమేటి ఆరోమేటిక్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ తాడిమేటి మధు చక్రపాణి రావు ఆవిష్కరించారు. ఈ కథా సంపుటి నుండి కవయిత్రి శ్రీమతి వనజా బలుసాని, డాక్టర్ టి. శ్రీ లక్ష్మి సమీక్షించారు. ప్రముఖ కథా రచయిత శ్రీ పాలకోడేటి సత్యనారాయణ, సాహితీ వేత్తలు శ్రీ చాగంటి ప్రసాద్, పెమ్మరాజు విజయ రామచంద్ర, సిహెచ్. మల్లయాచారి, చాగంటి రమాదేవి, సత్యవీణ మొండ్రేటి తదితరులు పాల్గొన్నారు. ముందుగా కవి సమ్మేళనం జరిగింది.

ఇవి కూడా చదవండి

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

మిగతా చదవండి →