Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Cultural

नाट्य तपस्विनी पुरस्कार से सम्मानित हुईं राग रंजनी

रवीन्द्र भारती में आयोजित एक कार्यक्रम में राग फाईन आर्ट्स अकादमी की अध्यक्षा राग रंजनी ने नाट्य तपस्विनी पुरस्कार प्राप्त किया।

Staff Reporter22 September 2026, 1:07 PM7 व्यूtrinetnews.com
नाट्य तपस्विनी पुरस्कार से सम्मानित हुईं राग रंजनी

Share this story

Share link keeps your language (?lang=)

నాట్య తపస్వి అవార్డును అందుకున్న రాగ రంజని

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ 22: శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో

రాగ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు రాగ రంజని

నాట్య తపస్వి అవార్డును రసమయి అధినేత డా. ఏంకే రాము, అంజు బాబు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో నాట్య తపస్వి అవార్డు 108వ పురస్కారంగా అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు . భారతీయ శాస్త్రీయ నృత్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ.. భావితరాలకు అందించడానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శాస్త్రీయ నృత్య కళా రంగంలో తాను చేస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహించిన నిర్వాహకులు శిఖరం థియేటర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లంక లక్ష్మీనారాయణ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →