Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

ఏఎన్నార్‌ 102వ జయంతి సందర్భంగా ‘సువర్ణ రాగ మాలికలు’

Super Admin5 October 2026, 2:46 PM5 व्यूtrinetnews.com
ఏఎన్నార్‌ 102వ జయంతి సందర్భంగా ‘సువర్ణ రాగ మాలికలు’

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్‌, ట్రైనెట్‌ న్యూస్‌, సెప్టెంబరు 5: దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, నటసామ్రాట్‌ డా. అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 5న ‘సువర్ణ రాగ మాలికలు’ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ‘మధుర భావాల సుమమాల… మనసులో పూచే ఈ వేళ’ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎన్నార్‌ నటించిన చిత్రాల మధుర గీతాలను ఆలపించారు.

వీణాపాణి కళావిలయం, మాగ్నిఫిసెంట్‌ మ్యూజిక్‌ ఆధ్వర్యంలో డా. జి.ఎం. శ్రీదేవి సమర్పణగా ఈ కార్యక్రమం జరిగింది. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ గుండవరపు హనుమంతరావు కళావేదికలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. ప్రేక్షకులకు ఏఎన్నార్‌ చిత్రాల మధుర గీతాలను మరోసారి ఆస్వాదించే అవకాశం కల్పించారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →