Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

'Aedo Gadi' Play Leaves Audience Thoughtful at Ravindra Bharati

The 37th death anniversary of Paruchuri Raghubabu was observed at Ravindra Bharati in Hyderabad, featuring the thought-provoking play 'Aedo Gadi'.

nagendra9 September 2026, 2:02 AM4 व्यूtrinetnews.com
'Aedo Gadi' Play Leaves Audience Thoughtful at Ravindra Bharati

Share this story

Share link keeps your language (?lang=)

రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 8 : పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గీయ రఘుబాబు 37వ వర్ధంతి సందర్భంగా స్మృతాంజలి సభ మంగళ వారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీజయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీజ సాదినేని దర్శకత్వంలో ఏడో గది అనే నాటకాన్ని ప్రదర్శించారు. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాలని పలువురు వక్తలు సూచించారు. సమాజంలోని పలు అంశాలపై కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు విఎన్ ఆదిత్య, నిర్వాహకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →