Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Captivating S.P. Kodandapani Film Music Concert in Chikkadpally

The Vennela Cultural Association hosted a musical tribute dedicated to the golden-era music director S.P. Kodandapani at Thyagaraya Gana Sabha.

nagendra24 August 2026, 8:41 PM5 व्यूtrinetnews.com
Captivating S.P. Kodandapani Film Music Concert in Chikkadpally

Share this story

Share link keeps your language (?lang=)

అలరించిన ఎస్.పి. కోదండపాణి' సినీ సంగీత విభావరి

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23: వెన్నెల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'బృందావనం' సుబ్రహ్మణ్యం సమర్పణలో "స్వర్ణయుగ సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి" శీర్షికతో సినీ సంగీత విభావరి చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ వద్దగల కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు.

వెన్నెల కల్చరల్ అసోసియేషన్ 'బృందావనం' సుబ్రహ్మణ్యం సమర్పణ వై.ఎస్. రామకృష్ణ, డాక్టర్ శంకర్, భాస్కర్, రవి ప్రసాద్‌లతో పాటు ప్రసిద్ధ గాయనీ, గాయకులు జగద్ధాత్రి, జ్యోతిర్మయి, కృష్ణవేణి, ఇందుశ్రీ తదితరులు పాల్గొని ఎస్.పి. కోదండపాణి గారి స్వరపరచిన అమర గీతాలను ఆలపించారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →