Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Classical Music Concert Held at Thyagaraja Gana Sabha

Kinnera Art Theatres hosted a classical music concert titled 'Sangeethanandalahari - Nada Vilasam' at Chikkadpally's Thyagaraja Gana Sabha.

nagendra21 August 2026, 8:44 PM7 व्यूtrinetnews.com
Classical Music Concert Held at Thyagaraja Gana Sabha

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 21: కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య సూర్యకాంత పుత్ర డాక్టర్ పుచ్చా వేంకటరామశాస్త్రి చే 'సంగీతానందలహరి - నాద విలాసం' శీర్షికన శాస్త్రీయ సంగీత కచేరీ త్యాగరాయ గానసభలోని

కళా లలిత కళావేదికలో నిర్వహించారు . మృదంగం: పి. జనార్ధన్, వయోలిన్: కొండపల్లి శ్రీనివాస్ వాద్య సహకారం అందించారు.

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి

మద్దాలి రఘురామ్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →