Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Congress deceived public with unexecutable promises: BRS leader Pawan Kumar Goud

Padmarao Nagar BRS In-charge Gurram Pawan Kumar Goud criticized the Congress government for deceiving people with unfulfillable promises.

nagendra5 September 2026, 8:42 AM6 व्यूtrinetnews.com
Congress deceived public with unexecutable promises: BRS leader Pawan Kumar Goud

Share this story

Share link keeps your language (?lang=)

పద్మారావునగర్ బీ ఆర్ ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్.

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్,4. అమలుచేయలేని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పద్మారావునగర్ బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. బీ ఆర్ ఎస్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా డివిజన్ అధ్యక్షుడు వెంకటేశనరాజు,పార్టీ శ్రేణులతో కలసి పద్మారావునగర్ ఎన్ టి ఆర్ కూడలి వద్ద వంట వార్పు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ....అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు.ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు.ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారం ఇవ్వవలసిన కాంగ్రెస్ బాకీ కార్డును ప్రదర్శించారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →