శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అలరించిన బాలీవుడ్ మెలోడీస్’

Ragamadhuri Music Academy hosted an evergreen Bollywood musical evening at Thyagaraya Gana Sabha to mark its 49th anniversary.

nagendra27 August 2026, 3:30 AM4 చూసులుtrinetnews.com
అలరించిన బాలీవుడ్ మెలోడీస్’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:

రాగమధురి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘కమేష్ ఈవినింగ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ బాలీవుడ్ మెలోడీస్’ పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు ఎ.వి. పుల్లారావు మాట్లాడుతూ.. తమ అకాడమీ 49వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా

పాతకాలపు ఎవర్ గ్రీన్ బాలీవుడ్ మధురమైన సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం కామేష్ నిర్వహణలో గాయకులు యశోద , స్వప్న ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →