శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అలరించిన సినీ సంగీత విభావరి

A special musical concert celebrating the birthdays of Mega Star Chiranjeevi and King Nagarjuna was organized by the Usha Music and Cultural Organization.

nagendra30 August 2026, 2:14 AM4 చూసులుtrinetnews.com
అలరించిన సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 29 : "మెగా స్టార్" చిరంజీవి, "కింగ్" నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక సినీ సంగీత విభావరి ఉష మ్యూజిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో

చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని గుండవరపు హనుమంతరావు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా

సంస్థ అధ్యక్షులు మల్లాది విష్ణుకుమార్, కార్యదర్శి మల్లాది ఉష నిర్వహణలో గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →