శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

ఆకట్టుకున్న స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం

The 'Svara Sapta' music, instrument, and dance festival was grandly held at Tyagaraya Gana Sabha, organized by Sri Vagdevi Kala Samstha.

nagendra30 August 2026, 6:48 PM10 చూసులుtrinetnews.com
ఆకట్టుకున్న స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :

శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో "స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం" చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్ లో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు

బెరి రామచంద్ర యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సాంప్రదాయ సంగీత, నృత్య కళలను ప్రోత్సహించి కళాకారులలో నూతన ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు . కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాతీయ యాదవ హక్కుల పోట సమితి కార్యదర్శి

వంటల జంగయ్య యాదవ్,

పోచబోయిన సురేష్ యాదవ్,

ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ వీర భోగ వసంత రాయలు,

మారమోని శ్రీశైలం యాదవ్

అభిరామ్ , సంస్థ అధ్యక్షుడు బి. నాగేంద్ర యాదవ్, ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జ్: బి. దివ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →