Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Ex-MLA Budida Bikshamaiah Goud Consoled Buchiramulu's Family

Former MLA Budida Bikshamaiah Goud visited the family of deceased former sarpanch Nunemunthala Buchiramulu in Khapraypally village.

nagendra8 September 2026, 1:36 AM3 व्यूtrinetnews.com
Ex-MLA Budida Bikshamaiah Goud Consoled Buchiramulu's Family

Share this story

Share link keeps your language (?lang=)

ట్రై నెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం ఖప్రాయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చిరాములు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్యగౌడ్.వీరివెంటా మండల నాయకులు,సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →