శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తే పోరాటం తప్పదు - మర్రి శశిధర్ రెడ్డి గారి హెచ్చరిక

BJP State SIR Convener Marri Shashidhar Reddy demanded thorough verification before removing voter names during an all-party meeting in Secunderabad.

nagendra27 August 2026, 7:54 PM6 చూసులుtrinetnews.com
అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తే పోరాటం తప్పదు - మర్రి శశిధర్ రెడ్డి గారి హెచ్చరిక

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 27:

ఈరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని హరిహర కళా భవన్ లో వున్న తన కార్యాలయములో, అమీర్ పేట్ డిప్యూటీ కమిషనర్ మరియు సనత్ నగర్ నియోజకవర్గ ERO శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యంలో SIR-2 పై అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో బీజేపీ తరపున మాజీ మంత్రివర్యులు, NDMA మాజీ ఉపాధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర SIR కన్వీనర్ గౌరవనీయులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ఎన్యుమరేషన్ ఫారాలు అందని ఓటర్లకు నోటీసులు ఇచ్చి, పకడ్బందీగా విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ERO గారిని డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిడితోనైనా పక్షపాతంగా వ్యవహరించి, అర్హత కలిగిన ఓటర్ల ఓట్లను తొలగిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అధికార కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →