Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

May Goddess Varalakshmi Bestow Prosperity and Health: M. Lakshmi

Women in Amberpet celebrated the auspicious Varalakshmi Vratam with special prayers at local temples, seeking prosperity and good health.

nagendra21 August 2026, 8:37 PM5 व्यूtrinetnews.com
May Goddess Varalakshmi Bestow Prosperity and Health: M. Lakshmi

Share this story

Share link keeps your language (?lang=)

అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు

విరజిల్లాలి

*ఉజ్వల సంస్థ అధ్యక్షురాలు ఎం. లక్ష్మి

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 21: పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం పండగ సందర్భంగా అంబర్ పేట్ లో నియోజకవర్గంలో ఆలయాలు కిక్కిరి సాయి. మహిళలు ఉదయం నుంచే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉజ్వల సంస్థ అధ్యక్షురాలు ఎం. లక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వరలక్ష్మీ అమ్మవారి దివ్య కృపాకటాక్షాలతో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ధనసంపదలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →