శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అలరించిన ‘సుస్వరాభిషేకం-9’ సంగీత విభావరి

The 'Suswarabhishekam-9' Telugu and Hindi musical concert was grandly organized by RK Melodies at Thyagaraya Gana Sabha, Chikkadpally.

nagendra28 August 2026, 7:35 PM7 చూసులుtrinetnews.com
అలరించిన ‘సుస్వరాభిషేకం-9’ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 28 :

ప్రముఖ సంస్కృతిక సంస్థ ‘ఆర్కే మెలోడీస్’ ఆధ్వర్యంలో 'సుమం ప్రతి సుమం సుమం' పేరిట ‘సుస్వరాభిషేకం-9’ తెలుగు - హిందీ పాటల సంగీత విభావరి ​చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ, కళా లలిత కళావేదిక వేదికలో నిర్వహించారు.

సంస్థ ఫౌండర్, ప్రెసిడెంట్ రామడుగు కృష్ణ ప్రసాద్ నిర్వహణలో గాయనీ, గాయకులు ఆలపించిన మధురమైన గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →