Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Musical tribute to legendary singer S. Janaki held in Chikkadpally

A musical concert titled 'Swara Nivali' was organized in Chikkadpally under the auspices of VK Music Media to pay tribute to late legendary singer S. Janaki.

nagendra18 August 2026, 2:43 AM8 व्यूtrinetnews.com
Musical tribute to legendary singer S. Janaki held in Chikkadpally

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 17

వికె మ్యూజిక్ మీడియా ఆధ్వర్యంలో , గానకోకిల, 'కలైమామణి' స్వర్గీయ ఎస్.

జానకికి స్వర నివాళి పేరిట

"సినీ సంగీత విభావరి" చిక్కడపల్లి కళా వెంకట దీక్షితులు కళా వేదికలోనిర్వహించారు. ప్రముఖ గాయకుడు విజయకుమార్ నేతృత్వంలో

గాయనీ, గాయకులు: విజయకుమార్, దేవ, జయంత్ కుమార్, రవిచంద్ర, రాధా రాణి, పి. సరోజినీదేవి, అరుణ, లక్ష్మీ ప్రియశ్రీ అనిపించిన సినీ గీతాలు అలరించాయి.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →