Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

New Club President Nomula Prakash Rao Meets MLA Talasani

Newly elected New Club President Nomula Prakash Rao paid a courtesy call on former minister and Sanathnagar MLA Talasani Srinivas Yadav on Monday.

nagendra31 August 2026, 7:36 PM6 व्यूtrinetnews.com
New Club President Nomula Prakash Rao Meets MLA Talasani

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 31:

సికింద్రాబాద్ లోని న్యూ క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాష్ రావు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం క్లబ్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో నోముల ప్రకాష్ రావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో సోమవారం ఆయన వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఈ సందర్భంగా నోముల ప్రకాష్ రావుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ప్రకాష్ గుప్త, నార్ల దీపక్ గుప్త ఉన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →