శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అలరించిన దేశభక్తి గీతాలు

Kala Ravindam Cultural Organization hosted a patriotic musical evening to celebrate Independence Day at Chikkadpally.

nagendra16 August 2026, 3:04 AM2 చూసులుtrinetnews.com
అలరించిన దేశభక్తి గీతాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 : కళా రవిందం సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గీతాల విభావరి చిక్కడపల్లి శ్రీ త్యాగారే గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు రామ్ కుమార్ నిర్వహణలో గాయనీ , గాయకులు ఆలపించిన దేశభక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో తెలుగు అకాడమీ విద్యాశాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ రావు పాల్గొని గాయని గాయకులను అభినందించారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →