అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం ప్రకటించిన సందర్భంగా ప్రముఖులు పంజాల గిరిధర్ గౌడ్, తొలుపునూరి కృష్ణ గౌడ్ , కెంచే చంద్రశేఖర్, మల్లికార్జున్ గౌడ్, దిలీప్ కుమార్ నేత తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోధించి మరిన్ని పథకాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
Latest News
Prominent Figures Congratulate Additional DCP J. Narsaiah
Prominent figures congratulated Secunderabad Zone Additional DCP J. Narsaiah for receiving the President's Police Medal.
nagendra18 August 2026, 2:36 AM10 व्यूtrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
यह भी पढ़ें
11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి
और पढ़ें →క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయాలి

కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్స్ కు ఆదేశాలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
और पढ़ें →ఐఎంసీలో భారత డిజిటల్ ఆవిష్కరణల ప్రదర్శన మెయిటీ పెవిలియన్లో ఏఐ, సెమీకండక్టర్లు, స్టార్టప్లకు ప్రాధాన్యం

పార్సిల్ సేవల విస్తరణకు తపాలా శాఖ–బ్లూ డార్ట్ ఒప్పందం

