శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అదనపు డీసీపీ జె. నర్సయ్యకు అభినందనలు తెలిపిన ప్రముకులు

Prominent figures congratulated Secunderabad Zone Additional DCP J. Narsaiah for receiving the President's Police Medal.

nagendra18 August 2026, 2:36 AM10 చూసులుtrinetnews.com
అదనపు డీసీపీ జె. నర్సయ్యకు అభినందనలు తెలిపిన ప్రముకులు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అదనపు డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం ప్రకటించిన సందర్భంగా ప్రముఖులు పంజాల గిరిధర్ గౌడ్, తొలుపునూరి కృష్ణ గౌడ్ , కెంచే చంద్రశేఖర్, మల్లికార్జున్ గౌడ్, దిలీప్ కుమార్ నేత తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోధించి మరిన్ని పథకాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →