Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Revenue Department Employee Sai Sumanth Receives 'Best Employee' Award

Junior Assistant Durbakula Sai Sumanth was honored with the 'Best Employee' award for his dedicated service at the Mahabubabad Collectorate.

nagendra18 August 2026, 2:31 AM15 व्यूtrinetnews.com
Revenue Department Employee Sai Sumanth Receives 'Best Employee' Award

Share this story

Share link keeps your language (?lang=)

మహబూబాబాద్: ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దుర్బాకుల సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు లభించింది. జిల్లా పరిపాలనలో విధుల పట్ల నిబద్ధత, సమర్థవంతమైన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ సాయి సుమంత్ గారికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని అధికారులు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , జిల్లా ఎస్పీ శబరీష్, పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →