Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Sri Krishna Fancy Dress Competitions on Sept 4

Shikharam Art Theaters is organizing Sri Krishna fancy dress competitions and music-dance festivals for children on September 4 at Thyagaraya Gana Sabha.

nagendra31 August 2026, 8:06 PM10 व्यूtrinetnews.com
Sri Krishna Fancy Dress Competitions on Sept 4

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి,ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 31 : శ్రీ కృష్ణ జన్మాష్ట మిని పురస్కరించుకొని శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో బాల బాలికలకు శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి జీ. కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు శ్రీ త్యాయరాయ గానసభలోని కళా మారుతి మధ కళా వేదికలో బాల బాలికలకు శ్రీ కృష్ణ వేషధారణ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అదే రోజు సంగీత, నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కృష్ణ తెలిపారు. శ్రీ కృష్ణ వేషధారణ పోటీలలో పాల్గొనే బాల బాలికలు ఆగష్టు 31వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మిగతా వివరాలకు 9494523562 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చని ఆయన వెల్లడించారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →