Saturday10 October 2026Vijayawada

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

'విశ్వనియమాలు - విశ్వ రహస్యాలు పార్ట్ - 2' గ్రంథావిష్కరణ

nagendra27 August 2026, 3:40 AM12 viewstrinetnews.com
'విశ్వనియమాలు - విశ్వ రహస్యాలు పార్ట్ - 2' గ్రంథావిష్కరణ

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:

ప్రముఖ రచయిత డా. నిర్మల లక్కరాజు రచించిన 'విశ్వ నియమాలు , విశ్వరహస్యాలు' పార్ట్ - 2' పుస్తకావిష్కరణ సభ

ఆత్మీయ సాంస్కృతిక సమితి

ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా. కొండపల్లి నిహారిరిణి, డా. శ్రీనివాసరావు, డా. రామ శాస్త్రి, వెంకటరమణ శర్మ పాల్గొని ప్రసంగిస్తూ.. లక్కరాజు నిర్మల రచించిన పుస్తకాలు సామాజిక చైతన్యాన్ని నింపాయని పేర్కొన్నారు. సంపుటిలోని విశేషాలను విశ్లేషించారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →