హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్: అర్చన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5న సినీ సంగీత విభావరి నిర్వహించారు. ‘ప్రేమ యాత్రలకు బృందావనము – నందన వనము ఏలలో..?’ అనే శీర్షికతో సాగిన కార్యక్రమంలో గాయనీగాయకులు పలు మధుర సినీ గీతాలను ఆలపించారు. అర్చన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా లలిత కళావేదికలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం జరిగింది. సంగీతాభిమానులు పాల్గొని గీతాలను ఆస్వాదించారు.
Latest News
ఆకట్టుకున్న సినీ సంగీత విభావరి
Super Admin5 October 2026, 2:48 PM4 viewstrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
Also read
11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి
Read more →క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయాలి

కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్స్ కు ఆదేశాలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
Read more →ఐఎంసీలో భారత డిజిటల్ ఆవిష్కరణల ప్రదర్శన మెయిటీ పెవిలియన్లో ఏఐ, సెమీకండక్టర్లు, స్టార్టప్లకు ప్రాధాన్యం

పార్సిల్ సేవల విస్తరణకు తపాలా శాఖ–బ్లూ డార్ట్ ఒప్పందం

