శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

ఆకట్టుకున్న సినీ సంగీత విభావరి

Super Admin5 October 2026, 2:48 PM4 చూసులుtrinetnews.com
ఆకట్టుకున్న సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్‌, ట్రైనెట్‌ న్యూస్‌: అర్చన కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 5న సినీ సంగీత విభావరి నిర్వహించారు. ‘ప్రేమ యాత్రలకు బృందావనము – నందన వనము ఏలలో..?’ అనే శీర్షికతో సాగిన కార్యక్రమంలో గాయనీగాయకులు పలు మధుర సినీ గీతాలను ఆలపించారు. అర్చన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా లలిత కళావేదికలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం జరిగింది. సంగీతాభిమానులు పాల్గొని గీతాలను ఆస్వాదించారు.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →