శనివారం10 అక్టోబర్ 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

తెలంగాణ నుండి నైరుతి రుతుపవనాల తిరోగమనం

nagendra8 October 2026, 12:08 PM0 చూసులుtrinetnews.com
తెలంగాణ నుండి నైరుతి రుతుపవనాల తిరోగమనం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 08:

మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు; గోవా, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు; జార్ఖండ్ & ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా తిరోగమించాయి.

నైరుతి రుతుపవనాల తిరోగమణ రేఖ ఇప్పుడు 27.5°N/86.5°E, సుపాల్, రాంచీ, సుందర్‌గఢ్, బర్గఢ్, బిజాపూర్, హైదరాబాద్, బెళగావి, పంజిమ్ 15°N/72°E గుండా వెళుతోంది.

తెలంగాణలో ఈ తిరోగమణ రేఖ తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, జనగాం మరియు భూపాలపల్లి గుండా వెళుతోంది. రాబోయే 3-4 రోజుల్లో తూర్పు భారతదేశం మరియు ఉత్తర ద్వీపకల్పంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా తిరోగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →