Saturday10 October 2026Vijayawada

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో 10 కిలోల గంజాయి స్వాధీనం

nagendra9 October 2026, 2:29 AM2 viewstrinetnews.com
లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో 10 కిలోల గంజాయి స్వాధీనం

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 8:

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి వైపు వస్తున్న రైలు నంబర్‌ 11020లో అధికారులు తనిఖీలు చేపట్టారు.తనిఖీల సమయంలో సుమారు 10 కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్న *అబ్దుల్ జబ్బార్ అన్సారీ (35)ను అదుపులోకి తీసుకున్నారు.

రైలులో గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొనితదుపరి నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →