హైదరాబాద్, అక్టోబర్ 12 (ట్రైనెట్ న్యూస్):
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, తి రుమల గ్రూపు ఆధ్వర్యంలో 'దేవీ శరన్నవరాత్రి' ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రారంభ పూజా కార్యక్రమాన్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదా రులు కౌటికె విఠల్, కౌటికె కావ్య దంపతు లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించా రు.తిరుమల గ్రూపు సభ్యులు తమ కు టుంబాలతో కలిసి ఈ కార్యక్రమానికి హా జరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవై శ్యుల ఏకైక ఎమ్మె ల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, తి రుమల గ్రూపు నాయకులతో పాటు ప్ర పంచ ఆర్యవైశ్య మహాసభకు చెందిన ప లువురు సభ్యులు కూడా పూజా కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు తెలంగాణ రా ష్ట్ర సా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షు లు చకిలం రమణయ్య, సీనియర్ సిటి జన్ ఫోరం తెలం గాణ రాష్ట్ర మాజీ కా ర్యదర్శి సిం గిరికొండ నరసింహ, సీనియ ర్ సిటిజన్ ఫోరం తెలంగాణ రాష్ట్ర మా జీ కోశాధ్యక్షుడు, ప్రాజెక్టు చైర్మన్ శ్రీకా కుళపు చలపతిరావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ న్యాయ సలహాదా రు, AVOPA హైదరాబాద్ అధ్యక్షుడు, తిరుమల గ్రూపు సభ్యు డు అడ్వకేట్ మధుపల్లి రవిగు ప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకు డు, తిరుమల గ్రూపు సభ్యుడు కొండూ రు శ్రీనివాస్, ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ GHMC మాజీ అధ్యక్షుడు, తిరుమ ల గ్రూపు సభ్యుడు షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్ సుఖ్ నగర్ మాజీ చైర్మన్ వూర నరసింహ, ప్రపంచ ఆర్యవై శ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర మా జీ కార్యదర్శి, తిరుమల గ్రూపు సభ్యుడు కర్నాటి వెంకటేశ్వర్లు (విశిష్ట), తిరుమల గ్రూపు సభ్యు డు కైలాస శ్రీనివాస్, ఐవిఎ ఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వాసవి మా త మందిర ఉపాధ్యక్షులు తిరుమల గ్రూ పు సభ్యుడు శం భు పండయ్య తదిత రులు పాల్గొన్నారు. షిరిడీ తులసి భవ న్కు చెందిన పలువురు ట్రస్టీలు కూడా పూజా కార్యక్ర మంలో పాల్గొని ఉత్స వాల ప్రారంభాన్ని విజయవంతం చేశా రు. చివరగా శ్రేయ క్యాటరర్స్ అందించిన ప్రసాదాన్ని భక్తుల కు పంపిణీ చేయడం తో కార్యక్రమం ముగిసింది.






