హైదరాబాద్ అక్టోబర్13 (ట్రైనెట్ న్యూస్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగం గా ఈ నెల 15వ తేదీన ఉచిత వై ద్య శిబిరం, రక్తదాన శిబిరం ని ర్వహించనున్నారు. నలువాల కవిత పృథ్వీరాజ్, మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్స్ సేవా భారతి నేతృత్వంలో ఈనెల 15వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంబర్ పేట శివంరోడ్డులోని ఏటిఐ క్యాంపస్ లో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మంగళవారం వారు ఒక ప్రకటనలో తెలిపారు. నగ రంలోని నీరు పేదలకు నాణ్యమైన వైద్య సేవల ను అందుబాటులోకి తీసుకురావడమే శిబిరం లక్ష్యమన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్య సేవలకు దూరమవు తున్న నిరుపేదలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపా రు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్ వివిధ వైద్య పరీక్షలు, నిపుణుల సలహా లు, అవసర మైన చికిత్స, మం దుల పంపిణీ వంటి సేవలను ఉచితంగా అందించనున్నట్లు వివరించారు. ఈ మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి కేంద్రమం త్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు పలువురు బిజెపి నాయకులు హాజరవనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకుని ఉ చిత వైద్య సేవలు పొందాలని, అలాగే ఈ కార్యక్ర మంలో భారతీయ జనతా పార్టీ నాయకు లు, కార్యకర్తలు, స్వచ్చంద కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
తాజా వార్తలు
రేపు ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం.. - ప్రజలు సద్వినియం చేసుకోవాలి : కవిత పృథ్వీరాజ్, అడపా చంద్రమౌళి
nagendra14 October 2026, 2:04 AM0 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" నుంచి 'అరెరే వినవా..' సాంగ్ రిలీజ్

చినిగిపోని.. తడిసినా చెడిపోని మీ సేవ సర్టిఫికెట్లు 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త పేపర్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై జనసేనలో ఆసక్తికర చర్చ.. పవన్ సన్నిహిత పారిశ్రామికవేత్తకు అవకాశం దక్కేనా? కూటమితో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేసే యోచనలో జనసేన? తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా వ్యూహరచన!

సముద్ర నాచు సాగుతో తీరప్రాంతాలకు ఉపాధి సాంకేతికత, విలువ జోడింపుపై దృష్టి పెట్టాలి: కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి

