Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Surya Chandra Melodies Hosts Grand Musical Night in Hyderabad

The 39th musical concert by Surya Chandra Melodies enchanted audiences in Hyderabad with a tribute to SP Balasubrahmanyam.

nagendra2 September 2026, 1:05 AM6 व्यूtrinetnews.com
Surya Chandra Melodies Hosts Grand Musical Night in Hyderabad

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 1:

ప్రముఖ సంస్కృతిక సంస్థ 'సూర్యచంద్ర మెలోడీస్' ఆధ్వర్యంలో రాగాల పల్లకిలో కోయిలమ్మ..." పేరిట 39వ సంగీత

విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మధుర గాయకులు శ్రీపాద సత్యం కులకర్ణి ఆధ్వర్యంలో గాయని గాయకులు ఆలపించిన గానగంధర్వుడు డా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సుమధుర సినీ గీతాలు అలరించాయి.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →