Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

V. Hanumantha Rao Performs Special Prayers at Temple

Congress government advisor V. Hanumantha Rao participated in the 20th-anniversary celebrations of the Durgamma Temple in Amberpet.

nagendra30 August 2026, 6:47 PM5 व्यूtrinetnews.com
V. Hanumantha Rao Performs Special Prayers at Temple

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :

అంబర్ పేట్ నియోజకవర్గంలోని దుర్గ నగర్ లోని దుర్గ ఆలయం 20వ వార్షికోత్సవాలు సందర్భంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంత రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు పార్టీకి, ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ రెడ్డి,

కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నరేందర్ నేత, దిలీప్ కుమార్ నేత, గడ్డం శ్రీధర్ గౌడ్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →