Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

बापू घाट पर राष्ट्रपिता को भावभीनी श्रद्धांजलि.. डिजिटल म्यूजियम का शुभारंभ

राष्ट्रपिता को भावभीनी श्रद्धांजलि हैदराबाद, ट्राइनेट न्यूज, 02 अक्टूबर : राष्ट्रपिता महात्मा गांधी की जयंती के अवसर पर लंगर हौज स्थित बापू घाट पर राज्य के राज्यपाल शिव प्रताप शुक्ला और मुख्यमंत्री रेवंत రెడ్డి ने श्रद्धांजलि अर्पित की। इस अवसर पर...

Staff Reporter2 October 2026, 7:55 AM11 व्यूtrinetnews.com
बापू घाट पर राष्ट्रपिता को भावभीनी श्रद्धांजलि.. डिजिटल म्यूजियम का शुभारंभ

Share this story

Share link keeps your language (?lang=)

జాతిపితకు ఘననివాళి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 02 : జాతిపిత‌ మహాత్మా గాంధీ జయంతి సంద‌ర్భంగా లంగర్ హౌస్ బాపూ ఘాట్ లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లు నివాళులు అర్పించారు. ఈ

సందర్భంగా బాపూ ఘాట్ లో డిజిట‌ల్ మ్యూజియాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్ , ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు వి హనుమంత రావు, ప్రభుత్వ విప్ లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్ , ఎంఎల్ఏలు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →