Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

भाजपा नलगोंडा जिला विकलांग प्रकोष्ठ के सह-संयोजक के रूप में मुंता मल्लेश यादव की नियुक्ति

नलगोंडा, ट्राइनेट न्यूज 1 अक्टूबर: भाजपा नलगोंडा विकलांग प्रकोष्ठ के जिला सह-संयोजक के रूप में डिंडी मंडल के कंदुकూరు गांव के मुंता मल्लेश यादव की नियुक्ति की गई है।

Staff Reporter1 October 2026, 10:38 AM42 व्यूtrinetnews.com
भाजपा नलगोंडा जिला विकलांग प्रकोष्ठ के सह-संयोजक के रूप में मुंता मल्लेश यादव की नियुक्ति

Share this story

Share link keeps your language (?lang=)

నల్లగొండ , ట్రైనెట్ న్యూస్ అక్టోబర్ 1 : *బీజేపీ నల్గొండ*

*దివ్యాoగుల విభాగం జిల్లా*

*కో కన్వీనర్ గా* డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన *ముంత మల్లేష్ యాదవ్ ను* నియమిస్తూ ఉత్తరువు కాఫీ ని *బీజేపీ దివ్యాoగుల జిల్లా కన్వీనర్ రాపోలు సంతోష్, దివ్యాoగుల విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గోలి ప్రభాకర్ గారలు*

*ముంత మల్లేష్ యాదవ్ కు అందచేశారు*

*ఈ సందర్బంగా గోలి ప్రభాకర్ మాట్లాడుతూ*

రాష్ట్ర ప్రభుత్వం

గత ఎన్నికల ముందు దివ్యాoగులకు కాంగ్రేస్ మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసారు ఈ విషయంలో బీజేపీ దివ్యాoగుల విభాగం ఆధ్వర్యంలో దశల వారీ ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపారు ఈ సందర్బంగా బీజేపీ నాయకులు పిండి పాపిరెడ్డి, దాసరి వెంకటయ్య.తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన *రాపోలు సంతోష్ గారికి గోలి ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియ చేసారు*

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →