Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

भारतीय जनता पार्टी नलगोंडा जिला कन्वीनर के रूप में रापोलु संतोष और को-कन्वीनर के रूप में पोन्ना रमेश की नियुक्ति

भारतीय जनता पार्टी नलगोंडा जिला कन्वीनर के रूप में रापोलु संतोष और को-कन्वीनर के रूप में पोन्ना रमेश की नियुक्ति। नलगोंडा, ट्राइनेट न्यूज 28:

Staff Reporter28 September 2026, 11:38 AM202 व्यूtrinetnews.com
भारतीय जनता पार्टी नलगोंडा जिला कन्वीनर के रूप में रापोलु संतोष और को-कन्वीनर के रूप में पोन्ना रमेश की नियुक्ति

Share this story

Share link keeps your language (?lang=)

భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా రాపోలు సంతోష్, కో-కన్వీనర్‌గా పొన్న రమేష్ నియామకం

నల్గొండ, ట్రైనెట్ న్యూస్ 28:

భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా రాపోలు సంతోష్, కో-కన్వీనర్‌గా పొన్న రమేష్‌లను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని రాష్ట్ర కో-కన్వీనర్ గాలి ప్రభాకర్ చేతుల మీదుగా బిజెపి జిల్లా కార్యాలయంలో అందుకున్నారు.

ఈ సందర్భంగా గాలి ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కన్నా అత్యధిక జనాభా కలిగిన జిల్లా దివ్యాంగుల జిల్లా నల్లగొండ అని పేర్కొన్నారు . జిల్లావ్యాప్తంగా దివ్యాంగుల అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పుడకప్పుడు స్పందిస్తూ పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా రాపోలు సంతోష్ మాట్లాడుతూ.. "నా మీద గౌరవంతో నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి, రాష్ట్ర కో-కన్వీనర్ గాలి ప్రభాకర్ కు

కృతజ్ఞతలు తెలిపారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →