Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

May Lord Vigneshwara's grace bring prosperity to all: Siva Narasimhan Tantri

Renowned Kerala astrological expert Siva Narasimhan Tantri stated that everyone should be prosperous through the grace of Lord Vigneshwara during special prayers at RS Lotus Apartment.

Staff Reporter20 September 2026, 3:33 PM9 व्यूtrinetnews.com
May Lord Vigneshwara's grace bring prosperity to all: Siva Narasimhan Tantri

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్: విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి అన్నారు. ఆర్ ఎస్ లోటస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు చేయడం అభినందనీయమన్నారు.

కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో తమ అపార్ట్‌మెంట్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రామ్మోహన్ రాధారి, వెంకట్రమణి, బ్రహ్మ, సత్య, అజిత్, ప్రసాద్, విజయ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →