Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

धूमधाम से मनाए गए जेएमएफए के 30 साल के जश्न

हैदराबाद, 4 अक्टूबर (ट्रिनैट न्यूज): जेएमएफए के 30 वर्ष पूरे होने के अवसर पर रविवार को विजयोत्सव समारोह धूमधाम से आयोजित किया गया। इस कार्यक्रम के तहत...

Staff Reporter5 October 2026, 4:14 AM43 व्यूtrinetnews.com
धूमधाम से मनाए गए जेएमएफए के 30 साल के जश्न

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, అక్టోబర్ 4 (ట్రినెట్ న్యూస్):

జేఎంఎఫ్‌ఏ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జన్మదిన వేడుకలు జరుపుకొంటున్న పండు గారికి నిర్వాహకులు, సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఎంఎఫ్‌ఏ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →