Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

विधायक कालेरू वेंकटेश ने की गणानाथ की सेवा

विधायक कालेरू वेंकटेश ने की गणानाथ की सेवा... ट्राइनेट न्यूज, अंबरपेट : बाग् अंबरपेट डिवीजन मल्लिकार्जुन नगर यंग मेन्स वेलफेयर एसोसिएशन के तत्वावधान में आयोजित गणानाथ पूजा कार्यक्रम में...

Staff Reporter25 September 2026, 6:41 AM8 व्यूtrinetnews.com
विधायक कालेरू वेंकटेश ने की गणानाथ की सेवा

Share this story

Share link keeps your language (?lang=)

గణనాథుని సేవలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్...

*ట్రైనెట్ న్యూస్, అంబర్ పేట :*

బాగ్ అంబర్‌పేట డివిజన్ మల్లికార్జున్ నగర్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని పూజ కార్యక్రమంలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరాములు, చంద్ర మోహన్, పసరకొండ కిషోర్, అరుణ్ కుమార్, గెలువయ్య, రమేష్,కమిటీ సభ్యులు చంద్రశే ఖర్, వినయ్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, సాయి కృష్ణ, శివ కుమా ర్, దుర్గాదాస్, గోపాలకృష్ణ, తది తరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →