Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

धूमधाम से संपन्न हुआ पिन्नामशेट्टी परिवार का रेशमी वस्त्र अलंकरण महोत्सव

नागरकर्नूल जिले के कलवकुर्ति शहर में पिन्नामशेट्टी लक्ष्मण और जयम्मा की पुत्री जाह्नवी का रेशमी वस्त्र अलंकरण महोत्सव धूमधाम से आयोजित किया गया।

Staff Reporter23 September 2026, 4:23 PM7 व्यूtrinetnews.com
धूमधाम से संपन्न हुआ पिन्नामशेट्टी परिवार का रेशमी वस्त्र अलंकरण महोत्सव

Share this story

Share link keeps your language (?lang=)

*ఘనంగా పిన్నంశెట్టి వారి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం...*

*ట్రైన్ నెట్ న్యూస్, కల్వకుర్తి :* నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ సబ్ఇంజ నీర్ పిన్నంశెట్టి లక్ష్మణ్, జయమ్మ దంపతుల కుమార్తె జాహ్నవి, కు మారుడు నీకేత్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం బు ధవారం కల్వకుర్తిలోని కేబీఎన్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వ హించారు. ఈ వేడుకకు కుటుం బ సభ్యులు, విద్యుత్ శాఖ ఉ ద్యోగులు, వివిధ పార్టీలకు చెంది న రాజకీయ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు, జయమ్మ 10th క్లాస్ ఫ్రెండ్స్, బంధుమిత్రు లు పెద్ద ఎత్తున హాజరై చిన్నా రులను ఆశీర్వదించారు.ఈ వే డుకలో పిన్నంశెట్టి కుటుంబ స భ్యులు, బంధువులు, యువత, కాలనీ వాసులు, పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →