Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

धूमधाम से संपन्न हुए एसएसएस डिवोशनल ग्रुप के प्रथम वार्षिकोत्सव समारोह

धूमधाम से संपन्न हुए एसएसएस डिवोशनल ग्रुप के प्रथम वार्षिकोत्सव समारोह प्रमुख हस्तियों ने लिया हिस्सा। एसएसएस डिवोशनल ग्रुप का प्रथम वार्षिकोत्सव समारोह एसएसएस कार्यालय में धूमधाम से आयोजित किया गया। इस अवसर पर एसएसएस डिवोशनल ग्रुप के चेयरमैन...

Staff Reporter27 September 2026, 7:26 AM47 व्यूtrinetnews.com
धूमधाम से संपन्न हुए एसएसएस डिवोशनल ग्रुप के प्रथम वार्षिकोत्सव समारोह

Share this story

Share link keeps your language (?lang=)

ఘనంగా ఎస్ఎస్ఎస్

డివోషనల్ గ్రూప్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

*పాల్గొన్న ప్రముఖులు

ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ చైర్మన్ ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి మాట్లాడుతూ..

భక్తి, సేవా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ వేడుకలకు గ్రూప్ సభ్యులు, ఆధ్యాత్మిక వేత్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →