Saturday10 October 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Telangana

वासन्ना के नेतृत्व में दस दिवसीय गणेश उत्सव का भव्य आयोजन

वासन्ना के नेतृत्व में दस दिवसीय गणेश उत्सव का भव्य आयोजन, जेएमएफए सदस्यों द्वारा भक्ति-भाव से विशेष पूजा संपन्न। ट्राइनेट न्यूज, 23 सितंबर।

Staff Reporter23 September 2026, 6:38 PM29 व्यूtrinetnews.com
वासन्ना के नेतृत्व में दस दिवसीय गणेश उत्सव का भव्य आयोजन

Share this story

Share link keeps your language (?lang=)

వాసన్న ఆధ్వర్యంలో ఘనంగా పదిరోజుల గణేశ్‌ ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన జేఎంఎఫ్‌ఏ సభ్యులు

ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23: జేఎంఎఫ్‌ఏ ఆధ్వర్యంలో పదిరోజులపాటు నిర్వహించిన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాసన్న నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ గణపతికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.

ఈ వేడుకల్లో జేఎంఎఫ్‌ఏ సభ్యులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. సభ్యుల సమష్టి సహకారంతో పదిరోజుల ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వాసన్న తెలిపారు.

ఫొటో క్యాప్షన్: వాసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన పదిరోజుల గణేశ్‌ ఉత్సవాల్లో జేఎంఎఫ్‌ఏ సభ్యులు.

यह भी पढ़ें

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ప్ర‌జా ర‌వాణా...

ఆధునిక సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేయాలి కేబీఆర్ చుట్టూ మ‌రింత స‌జావుగా రాక‌పోక‌లు రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై పూర్తి స్థాయి అధ్య‌య‌నం క్యూర్ ప‌రిధిలో ప‌నుల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

और पढ़ें →